ఏ పురుషుడైతే తన భార్య కు భయపడి ఉంటాడో ,
ఆతడు స్వర్గానికి వెళ్లి సర్వ సుఖాలు అనుభవిస్తాడు.
ఏ పురుషుడైతే తన భార్యకు అస్సలు భయపడడో ,
ఆతడు భూమ్మీదనే స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు.
ఓం తత్సత్ 😋😝😛😜😆😬😍😃😊
_---------++++----_
అధికంగా అబద్దాలు చెప్పేది కోర్టులోనే "..భగవద్గీత చేతిలో పట్టుకొని "
/
అధికంగా నిజాలు చెప్పేది బార్ లోనే "..గ్లాస్ మందు చేతిలో పట్టుకొని "
/
ప్రపంచంలో జెంట్స్ చెప్పే అతిపెద్ద అబద్దం : ఇంట్లో నా నిర్ణయం ఫైనల్ ..మా ఆవిడను అడగ అవసరం లేదు
/
ప్రపంచంలో లేడీస్ చెప్పే అతిపెద్ద అబద్దం : నాదేముంది మా ఆయనను అడిగి చెబుతా 😋😀😉😊😋😍

0 వ్యాఖ్యలు:
Post a Comment