Filled Under:

బావమరిది బావా joke

​బావమరిది​ : బావా..నీ మొబైల్ ఛార్జింగ్ పెట్టి పడుకోవద్దు.
​బావ​ : ఎందుకు రా..?
​బావమరిది​: నీ సెల్ ఫోన్ బ్యాటరీ బ్లాస్ట్ అవుతుంది. జాగ్రత్త !!
​బావ​: ఓరి వెర్రిముఖమా.. అందుకే బ్యాటరీ తీసేసి ఛార్జింగ్ పెట్టుకుంటా.
😄😄😄😄

********
రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి పొరపాటున ఓ వెధవను ఇంటర్వ్యూకి పిలిచారు.
​ఇంటర్వ్యూ బోర్డ్​: రైలు ప్రమాదాలు ఆపటానికి నువ్వు ఏమి జాగ్రత్తలు తీసుకుంటావు?
​అభ్యర్థి​: చాలా సింపుల్ సార్... రైలు పట్టాలకు స్పీడు బ్రేకర్లు పెట్టిస్తా. .. అంతే !!!
😄😄😄😄

***********
ఒక పెద్ద వెధవ రైలు పట్టాలపై అడ్డంగా పడుకున్నాడు.
​చిన్నవెధవ​: ఒరేయ్.. రైలు వస్తే ఏం చేస్తావు ?
​పెద్ద వెధవ​: ఓరి పిరికిపందా.. కొంచెం సేపు కిందటే నామీద నుండి విమానం వెళ్ళింది. నాకు ఏమీ కాలేదు. ఇక రైలొక లెఖ్ఖా..?
😄😄😄😄😄😄

**************
​టీచర్​:ఒరేయ్ టింకూ......... 8 లో సగం ఎంతరా...?
​టింకూ​: అడ్డంగా నరికితే 0; నిలువు గా నరికితే 3 సర్..!!
​టీచర్​: నిన్ను బాగు చేయటం నాతరం కాదురా..
😄😄😄😄😄😄😄

**********
​చిన్న వెధవ​: ఒకవేళ పళ్ళు లేని కుక్క కరిస్తే ఏంచేయాలి?
​పెద్ద వెధవ​: సూదిలేని సిరంజ్ తో ఇంజక్షన్ చేయించుకోవాలి.
😁😁😁😁😁😁😁😁

*********
​బావమరిది​: OXFORD అంటే ఏమిటి బావా..?
​బావ​:
OX అంటే ఎద్దు.
FORD అంటే బండి.
కాబట్టి OXFORD అంటే ఎద్దుల బండి.
😁😁😁😁😁😁

**************
​చిన్న వెధవ​: సీనియర్ కీ జూనియర్ కీ తేడా ఏంటి ?
​పెద్ద వెధవ​: సముద్రానికి దగ్గరగా ఉండేవాడు సీనియర్ (sea+near)
జంతుప్రదర్శనశాలకు దగ్గర గా ఉండేవాడు జూనియర్
(zoo+near)
😅😅😅😅😅😅

**********
​టీచర్​: నారు పోసినవాడే నీరు పోస్తాడు ..అనే సామెతకు అర్థం చెప్పు.
​స్టూడెంట్​: పాఠాలు నేర్పిన వాడే ఎగ్జామ్స్ వ్రాస్తాడు.
😁😁😁😁😁

************
​బావమరిది​: బావా.. నాకు పదిరూపాయలు కావాలి ఇవ్వు. రేపు తిరిగి ఇచ్చేస్తాను.
​బావ​:ఇప్పుడు లేవురా. రేపుతీసుకో.
​బావమరిది​: రేపుఎలా ఇస్తావు ?
​బావ​: రేపు నువ్వే ఇస్తానన్నావుగా.......!!!
🤗🤗🤗🤗🤗🤗🤗
**********

ఒక తింగరోడు విమానం లోని పైలట్ ఉన్న కాక్ పిట్ లోకి దూకుడుగా ప్రవేశించాడు.
పైలట్(అసహనంతో) అడిగాడు.
​ప్రయాణీకులు మాదగ్గరకు రాకూడదని తెలియదా ?​
తింగరోడు: ​అరేయ్ జఫ్ఫా !!! ముందు నువ్వు విమానం సరిగ్గా నడుపు. హెడ్ ఫోన్స్ లో పాటలు తర్వాత వినొచ్చు.​
 😆😆😆😆😆

నవ్వింది చాలు దోస్త్..
షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ని కూడ నవ్వించు..
😃😃😆😆😆😆😆




0 వ్యాఖ్యలు:

Post a Comment