Filled Under:

అమ్మాయి భయంగా ఉంది

అమ్మాయి: నిన్నటి నుండి నన్ను ఒకడు
ఫాలో అవుతున్నాడు. భయంగా ఉంది

అబ్బాయి: దానికి అంత భయం ఎందుకు?
నీ బ్యాగులో వాటర్ బాటిల్ ఉందా?

అమ్మాయి: ఉంది

అబ్బాయి: ఈ సారి వాడు నీ వెంట పడితే
వాటర్ బాటిల్‌తో...

..

..

..

..

..

..


..

..

..

నీ మొహం కడుక్కో.. మేకప్ పోయిన తర్వాత చూసి భయపడిఛస్తాడు  వెధవ..
😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣




0 వ్యాఖ్యలు:

Post a Comment