Filled Under:

తెలివైన భర్త

తెలివైన భర్త
.
భార్య కోపంతో బట్టలు సర్దుకొంటుంటే
.
Husband. ఏం చేస్తున్నావు
.
Wife - నాను మా అమ్మవాళ్ల దగ్గరికి  పోతున్నా

కాసేపటికి భర్త బట్టలు సర్దుకోసాగాడు
.
Wife - మరి నువ్వేం చేస్తున్నావూ
.
Husband - నేను మా అమ్మ వాళ్ల దగ్గరకు పోతున్నా.
.
Wife - మరి పిల్లల సంగతీ.......
.
Husband - నువ్వు మీ అమ్మ దగ్గర ఉండు. నేను మా అమ్మ దగ్గర ఉంటాను. పిల్లలు వాళ్ల అమ్మ దగ్గర ఉంటారు
.
అంతే. బట్టలు సర్దడం ఆగిపోయింది😉😄😄😃

☀☀☀☀☀☀☀☀☀

Wife :  ఆఫీసు వదిలి మధ్యలో ఇంటికొచ్చావేంటి?

Hubby :  "మా బాసు నన్ను  go to hell (నరకానికి పో) అని తిట్టాడు.
😆😋
       
◆◆◆◆◆◇◆◆◆◆◆ ◆◆◆◆◆◇◆◆◆◆◆

Doctor : నీ తలనెప్పి ఎలాఉంది
 Patient. దానంతటదే తగ్గిపోయింది
Doctor: అదెలా
Patient :  నాభార్య పుట్టింటికి పోయింది. అంతే.
😄

◆◆◆◆◆◇◆◆◆◆◆ ◆◆◆◆◆◇◆◆◆◆◆

మగవాడు తన జీవితంలో 4 విషయాలలో ఎప్పుడూ తృప్తి చెందడు.
అవి
     
       (1)ఫోను
       (2) బండి
       (3) TV
       (4) భార్య

ఎందుకంటే  ఈ నాలుగు విషయాలలో మన పొరుగింట్లో ఎప్పుడూ మనకంటే మంచి మాడల్ ఉంటుంది
😉

◆◆◆◆◆◇◆◆◆◆◆ ◆◆◆◆◆◇◆◆◆◆◆

భార్యతో ఏ విషయంలోనైనా రాజీపడ్డామటే దానర్థం తప్పు చేస్తున్నామనికాదు

మన ఈగోకన్నా మనల్ని  మనంకాపాడుకోవడం  ముఖ్యం

😷

◆◆◆◆◆◇◆◆◆◆◆ ◆◆◆◆◆◇◆◆◆◆◆

మందు అనేది మగాడికోసం కనిపెట్టబడ్డ అద్భుతమైన ఆవిష్కణ.

డబల్ డోసు వేస్తే చాలు సింగిల్ గాఉన్న ఫీలింగ్ తన్నుకొని వచ్చేస్తది
   
😇

◆◆◆◆◆◇◆◆◆◆◆ ◆◆◆◆◆◇◆◆◆◆◆

ఒక స్త్రీ  కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఏకాగ్రతతో కూర్చుంటే ........
కొద్దిసేపటికి ఆమె అమితంగా ఇష్టపడే మగాడిరూపం కళ్లముందు  ప్రత్యక్షమౌతుంది.

అదే పని మగాడు చేస్తే.........అది  ఒక ఆడోళ్ల ప్రపంచమే

The slide show begins.

◆◆◆◆◆◇◆◆◆◆◆ ◆◆◆◆◆◇◆◆◆◆◆
   
ఒక భర్త T-శర్టుపై ఉన్న వాక్యం

ఆడోళ్లంతా దయ్యాలే.
 కానీ వాళ్లకు రాణి నా భార్య

◆◆◆◆◆◇◆◆◆◆◆ ◆◆◆◆◆◇◆◆◆◆◆

👠ఆడవాళ్లు
Foot wareను ఎందుకంతలా ఇష్టపడుతారో.

ఎందుకంటే వారెంత తిన్నా , ఎంతలా పెరిగిపోయినాసరే. కాళ్లకుమాత్రం సరిగ్గా సరిపోతాయి.
 😜

◆◆◆◆◆◇◆◆◆◆◆ ◆◆◆◆◆◇◆◆◆◆◆

Q - ఆడవాళ్లు కారు డ్రైవింగ్ ఎందుకు సరిగ్గా చెయ్యరు?🚗
Ans - కారుకు చాలా అద్దాలుంటాయి.వాటన్నింటిలో చూసుకుంటూ డ్రైవింగ్ చేయడం చాలా కష్టం
😁
         
◆◆◆◆◆◇◆◆◆◆◆ ◆◆◆◆◆◇◆◆◆◆◆

Q -ఆడవాళ్లు ఒక్కరోజు కూడా అడవిలో ఉండలేరు. ఎందుకో తెలుసా.




0 వ్యాఖ్యలు:

Post a Comment