పిసినారి ప్రేమికుల....
ప్రేమ కథా చిత్రం
....................................
ఒక పిసినారి అబ్బాయ్ పిసినారి అమ్మాయ్
ప్రెమించుకుంటున్నారు.....
💏
అమ్మాయ్:
మా డాడి పడుకున్నాక కాయిన్ క్రింద
పడేస్తాను.... ...
అదే సిగ్నల్ అనుకొని పైకి
వచ్చేయ్
అబ్బాయ్:
ఓకే ..కే..ష్యూర్ !
🕔
10 నిముషాల తరువాత ............
ఒక కాయిన్ క్రింద పడిన శబ్దం వచ్చింది. కాని అబ్బాయ్ ఆరోజు రాత్రి ఎంతకూ పైకి రాలేదు.
తరువాత రోజు పొద్దున్నే............
అమ్మాయ్:
ఏం నిన్న రాత్రి రాలేదు?సిగ్నల్
వినిపించలేదా???????
అబ్బాయ్:
అదేం కాదు వినిపించింది.
అమ్మాయ్ :
మరి ఎందుకు రాలేదు??
అబ్బాయ్ :
కాయిన్ పడేసావ్ గా అది వెతుకుతూ
రాత్రంతా క్రిందే ఉండిపొయా.
నా బాడ్ లక్.....
..........
...........
కాయిన్ దొరకలేదు..!!
😖
అమ్మాయ్ :
అరేయ్ ఈడియట్ ...
కాయిన్ కి దారం
కట్టి విసిరాను ....
కాయిన్ క్రింద పడిన శబ్దం రాగానే కాయిన్ని పైకి లాగేసాగా...
😳😝😜😜
ప్రేమ కథా చిత్రం
....................................
ఒక పిసినారి అబ్బాయ్ పిసినారి అమ్మాయ్
ప్రెమించుకుంటున్నారు.....
💏
అమ్మాయ్:
మా డాడి పడుకున్నాక కాయిన్ క్రింద
పడేస్తాను.... ...
అదే సిగ్నల్ అనుకొని పైకి
వచ్చేయ్
అబ్బాయ్:
ఓకే ..కే..ష్యూర్ !
🕔
10 నిముషాల తరువాత ............
ఒక కాయిన్ క్రింద పడిన శబ్దం వచ్చింది. కాని అబ్బాయ్ ఆరోజు రాత్రి ఎంతకూ పైకి రాలేదు.
తరువాత రోజు పొద్దున్నే............
అమ్మాయ్:
ఏం నిన్న రాత్రి రాలేదు?సిగ్నల్
వినిపించలేదా???????
అబ్బాయ్:
అదేం కాదు వినిపించింది.
అమ్మాయ్ :
మరి ఎందుకు రాలేదు??
అబ్బాయ్ :
కాయిన్ పడేసావ్ గా అది వెతుకుతూ
రాత్రంతా క్రిందే ఉండిపొయా.
నా బాడ్ లక్.....
..........
...........
కాయిన్ దొరకలేదు..!!
😖
అమ్మాయ్ :
అరేయ్ ఈడియట్ ...
కాయిన్ కి దారం
కట్టి విసిరాను ....
కాయిన్ క్రింద పడిన శబ్దం రాగానే కాయిన్ని పైకి లాగేసాగా...
😳😝😜😜
0 వ్యాఖ్యలు:
Post a Comment