Wife prema




Bhahubali. Kattappa




Panchangam




Ammayulu special




మగపెళ్ళివారు

మగపెళ్ళివారు:-ఏవండి అమ్మాయి పేరేంటి?
ఆడపెళ్ళివారు:-ఆకు
మగపెళ్ళివారు:-అదేంటి
ఆడపెళ్ళివారు:-అమ్మాయి పేరు ఆనంద కుమారి ముద్దుగా ఆకు అని పిలుస్తాం మరి అబ్బాయి పేరేంటి?
మగపెళ్ళివారు:-బోకు
ఆడపెళ్ళివారు:-అదేంటి
మగపెళ్ళివారు:-అబ్బాయి పేరు బోనాల్ కుమార్ ముద్దుగా బోకు అని పిలుస్తాం🤡
_________ ______________   ______
భార్య..... ఏమండీ, మన పక్కింటోళ్లు 50 ఇంచు ఎల్ఈడీ టీవీ కొన్నారు, మనమూ కొనుక్కుందామండీ...
భర్త..... ఎందుకు డార్లింగ్..? నీలాంటి అందమైన భార్య ఉంటే, ఆ ఫాల్తూ టీవీ చూస్తూ, టైమ్ ఎందుకు వేస్ట్ చేస్తారు చెప్పు...?
భార్య.... ఊఁ, మీరు మరీనూ... ఉండండి, మీకు పకోడీ తీసుకొస్తా...
😝😜😂
భార్య.... ఏమండీ, నా బర్త్ డే కూడా మరిచిపోయారు కదూ...?
భర్త.... ఏంటి డార్లింగ్... ఎలా గుర్తుంటుంది చెప్పు..? నిన్ను చూస్తుంటే అసలు నీ వయసు కొంచెమైనా పెరిగినట్టు అనిపిస్తే కదా...
భార్య.... అవునా..? మీకు కాస్త పాయసం తెస్తానుండండి....
😜😂🍭🍬😂😜


కొత్తగాపెళ్ళయిన కూతురికాపురం

😀కొత్తగాపెళ్ళయిన  కూతురికాపురం
చూడడానికి వచ్చిన తల్లి...........అల్లుడు
ఇంట్లోకూర్చొని మందుకొట్టడం చూసి......

కూతుర్ని పక్కకుపిలిచి అదేమిటే మీఆయన
మందుతాగుతుంటే అలా చూస్తున్నావ్.........నీవేమి
అడగవా???...............
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
కూతురు : ఏమనిఅడగనమ్మ.......
ఆయన తెచ్చుకుందే ఒక్క కోటర్అందులో మళ్ళీనాకేమి పోస్తారు.....ఆయనకే సరిపోదు..🔵⛔😀😀😀


Bommarillu....Jio prime funny




Vodafone adds funny




Password setting




Industry dukanam




Saniya mirja




Now and before children's




Small photo with big message

Please comment what you understand



Bharat politics


*దుర్యోధనుడు & రాహుల్ గాందీ ...* ఇద్దరికీ టేలెంట్ లేదు. అయినా కూడా,
వంశపారంపర్యంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు.

*భీష్మ & అద్వానీ ....* ఇద్దరికీ కిరీటం దక్కలేదు. గౌరవం దక్కింది.
కానీ జీవిత చరమాంకంలో నిస్సహాయులుగా మిగిలి పోయారు.

*అర్జునుడు & నరేంద్ర మోదీ ...* ఇద్దరూ నైపుణ్యం కలిగి, ధర్మ్మం పక్క నిలబడటం వల్ల,  అందలమెక్కినవారే....  కానీ ధర్మాన్ని పాటించడమెంత కష్టతరమో జ్ణానోదయమయింది ఇద్దరికీ.

*కర్ణ & మన్మోహన్ సింగ్ ....* ఇద్దరూ తెలివైన వాల్లే.  కానీ, అధర్మం వైపు వుండటం వల్ల
అధికారన్నెెప్పుడూ అనుభవించకపోయారు.

*అభిమన్యుడు & కేజ్రివాల్ ...*. ఇద్దరూ యుద్దానికి కొత్తవారే.
శత్రువులు పన్నిన చక్రవ్యూహంనుండి బయటపడలేకపొయారు.

*శఖుని & దిగ్విజయ్ సింగ్ ...* ధర్మాధర్మాలను తుంగలోకినెట్టి, అడ్డదారుల్లోనైనా సరే,
తమ లీడర్స్ ని అధికారంలో చూడాలనుకున్నవారే

*ధృతరాష్ట్రుడు & సోనియా ...* తమ సంతతి మీద విపరీత ప్రేమాభిమానాలతో,
గుడ్డివారిగా మిగిలిపోయారు.

*చివరిగా.......*

*కృష్ణుడు & అబ్దుల్ కలాం ....* వీళ్లంటే అందరికీ ఆదరాభిమానాలే. ఆరాద్య దైవాలే.
కానీ వీరు చెప్పిన నీతులూ ప్రవచనాలు ... ఎవరూ పాటించరు

*That IS MAHABHARAT AND*
*THIS IS BHARAT..*

👌👌👌👌👌👌👌👌👌👌


life inspiration




Friend never change




Employee Appraisal





interview call




Bramhi prapancham






























facebook love




pakkinti anti




win inspiration





wife meaning




clever boy




Nature beautiful