ప్రేమను పంచండి .. Good message

మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి
చూశారో మనకు తెలియదు.......మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకు తెలియదు.....కాబట్టి మనం బ్రతికి
ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్ళను మనసారా ప్రేమించండి.
ఆప్యాయతలను పంచండి... మీరు మరణించి కూడా జీవించేలా
మానవత్వాన్ని చాటండి.......ఇలాంటి చిన్న కథలతో కనీసం మనలో
కొంతమంది అయినా మారితే చాలు..
ఇక ఈ చిన్న కథను చదవండి విసుగులేకుండా................

" ఏవండీ! మీరు ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకోవల్సిందే1 ఈ ఇంట్లో
నేనైనా ఉండాలి లేదా మీ అమ్మగారైనా ఉండాలి. నావల్ల కావడంలేదు."
అంటూ రుసరుస లాడుతోంది సరళ.......
" ఉన్నట్టుండి ఏమైంది సరళా! ఇంత సీరియస్ గా ఉన్నావు. కాస్త
నెమ్మదిగా చెప్పచ్చుకదా. ఆ ముసల్ది మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టిందా?
నువ్వేం కంగారు పడకు రేపు ఖచ్చితంగా ఓల్డేజ్ హోం కు తీసుకెళతాను
ఇప్పుడు కాస్త రెలాక్స్ అవ్వు. సాయంకాలం సినిమాకు వెళ్ళి
అటునుండి హోటలుకు వెళ్ళి ప్రశాంతంగా ఉందాం పద " అన్నాడు
కిరణ్......
మర్నాడు ఉదయమే లేచి అమ్మతో ఇలా అన్నాడు.
" అమ్మా! మీ ఇద్దరి గోల నేను పడలేను నేను కొద్దిరోజులు ప్రశాంతంగా
ఉండాలంటే నువ్వు ఓల్డేజ్ హోం కు వెళ్ళాల్సిందే త్వరగా బయలుదేరు"
" అయ్యో! నేనేమీ అనలేదురా! స్నానానికి కాస్త వేడినీళ్ళు పెట్టి ఇవ్వమని
అడిగాను అంతే! చలిగా ఉంది కదరా! అంతదానికి నన్ను బయటకు
పంపకు రా! నేను మనవడితో మనవరాలితో గడుపుతున్నాను.
ఇంకోసారి కోడలిని ఇబ్బంది పెట్టను. మీకు దూరంగా బ్రతకలేను రా"
అంటూ బ్రతిమలాడింది తల్లి.
" నేను చస్తే కానీ నీకు శాంతం ఉండదుకదా! ఇప్పుడే చస్తాను ఉండు"
అన్నాడు కిరణ్......
" వద్దు రా! నేనే వెళ్ళిపోతాను నువ్వెం చేసుకోకు..." అంటూ తన బట్టలను
సర్ధుకుని బయలుదేరింది అమ్మ ఓల్డేజ్ హోం కు......
కొద్దిరోజులు గడిచాయి......ఆదివారం మాత్రమే వెళ్ళి అమ్మను చూసి వచ్చే
వాడు కిరణ్,,,,,ఒక ఆదివారం కిరణ్ తన కుటుంబంతో సంతోషంగా గడిపి
వస్తుండగా ఒక లారీ వీళ్ళ స్కూటరును గుద్దేసి వెళ్ళిపోయింది.
పిల్లలకు , కిరణ్ కు స్వల్ప గాయాలయ్యయి. కానీ సరళకు గాజుముక్కలు
వీపుకూ.....కంటికి గుచ్చుకున్నాయి. హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళాడు
కిరణ్ . డాక్టరు ఆమెకు కంటి చూపు పోతుందనీ.......ఎవరైనా కళ్ళను
దానం చేసేవారుంటే తప్ప ఆమెకు నయం కాదని చెప్పేశారు.
అప్పుడే హోం నుంచి అమ్మ ఫోను చేసింది. ఆదివారంకదా ఇంకా
రాలేదే అని అడిగి విసిగిస్తుందని కిరణ్ ఫోను లిఫ్టు చేయలేదు.
మళ్ళి ఫోను వచ్చింది. ఈ సారి ఫోను స్విచాప్ చేశాడు కిరణ్.......
ఆపరేషను ధీయేటరులోనిని అనుమతితో వెళ్ళాడు కిరణ్.....
భార్యకు దైర్యం చెప్పాడు నీకు ఏమీ కాదనీ ఎవరో ఒకరు కళ్ళను
దానం చేస్తారనీ.ఎంత డబ్బైనా సరే నీకు ఆపరేషను చేయిస్తాననీ
సరళ తో చెప్పాడు కిరణ్.........
" ఇవన్నీ సరే! మీ అమ్మను అలా హోంలో చేర్చడం వల్లనే నాకు
ఇలా జరిగింది. నాకు బుద్ది రావడానికి దేవుడే నాకు ఈ శిక్షను
ఇచ్చాడేమో ! ఒకవేళ నాకు ఆపరేషను జరిగి కళ్ళ చూపు వస్తే
ముందుగా నేను మీ అమ్మగారిని చూడాలి ఆమెను క్షమించమని అడగాలి"
ముందు వెళ్ళి అమ్మను తీసుకొచ్చేయండి.
అంటూ బోరున ఏడ్చింది సరళ......
" అమ్మ ఫోను చేసింది . నేను ఫోను తీయలేదు. పైగా స్విచ్ ఆప్ చేశాను
ఎందుకు ఫోను చేసిందో మరి కనుక్కుంటాను. నువ్వు కోరుకున్నట్లుగానే
అమ్మను తీసుకుని వస్తాను " అన్నాడు కిరణ్........
ఎవరో కళ్ళను దానం చేస్తాం అని ఫోను రాగానే ఆసుపత్రివాళ్ళు ఆ కళ్ళను
సరళకు పెట్టడానికి నిశ్చయించుకుని కిరణ్ తో సంప్రదించారు.
ఏర్పాట్లు జరగసాగాయి.
ఈ సమయంలో హోం కు ఫోను చేశాడు కిరణ్.......అక్కడి సిబ్బంది ఇలా చెప్పారు.
" నువ్వు ఒక కొడుకువా! నవమాసాలు మోసి కని.......ఎంతో కష్టపడ్డ
తల్లిని అనాధగా వదిలివెళ్ళావు. ఆదివారం ఆమె ఆరోగ్యం పూర్తిగా
క్షీణించింది. నిన్ను నీ కుటుంబాన్ని చూడాలన్న ఆశతో నీకు ఫోను
చేస్తే స్విచ్ ఆఫ్ చేసావు కదా! చనిపోతూ నువ్వు వస్తావని
తన చూపంతా గుమ్మంవైపే ఉంచి చనిపోయింది నీ తల్లి. చీ.నువ్వు
ఒక మనిషివా? "
ఆయ్యో ! అమ్మ చనిపోయిందా అమ్మ శరీరం ఇప్పుడు ఎక్కడ
ఉందో చెప్పండి " అని భోరున ఏడుస్తూ అడిగాడు కిరణ్...
మా హోం లో అనాధలు ఎవరైన చనిపోతే వారి అవయవాలను దానం
చేస్తా్ము. నీకు చెప్పి చేద్దామని చూశాము. కుదరలేదు. ఇక్కడి
దగ్గరలోనే ఒక హాస్పిటల్ కు ఆ కళ్ళను ఇచ్చాము. బ్రతికి ఉండగా
తల్లిని చూడలేకపోయావు. ఇప్పుడైనా నీ తల్లి కళ్ళను దర్శించుకో
కాస్త అయినా నీ పాపం తగ్గుతుంది. " అని హాస్పిటల్ అడ్రసు చెప్పారు.
ఆ హాస్పిటల్ కు పరుగుపరుగున వెళ్ళాడు. అది తన భార్యను చేర్చిన
హాస్పిటలే......కళ్ళను దానం చేసింది సరళకే అని తెలుసుకున్నాడు.
అమ్మా! అమ్మా! అంటూ క్రిందపడి బోరు బోరున విలపించసాగాడు కిరణ్.....
తను చనిపోయినా మమ్మల్ని చూసుకోవాలన్న ఆశ అమ్మకు పోలేదు.
అందుకే మళ్ళీ మా ఇంటికే వచ్చింది. నా అమ్మను బాధపెట్టిన
నాకు సాధారణ మరణం రాకూడదు....అంటూ సణూగుతూనే ఉండిపోయాడు
కిరణ్.............
ప్రతి ఒక్కరికీ కుటుంబం ముఖ్యమే! కానీ తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయకూడదు.
పిల్లల్ని హాస్టల్లో చేర్చడం కూడా ఇలాంటి సంఘటనలకు ఒక కారణం కావచ్చు,
పసితనంలో పిల్లలను పెద్దవారితో ఉండనివ్వాలి. పెద్దవారి అనుభవాలే
పిల్లల మంచి నడవడికకు దోహదపడతాయి. దయచేసి మీ ఎదుట ఉన్నవారికి
ప్రేమను పంచండి......నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే షేర్ చేయండి.
ఇలాంటి చిన్న చి్న్న కథలను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు.


అడుక్కునే వాడు ఫ్లాట్ బెల్ కొట్టాడు

అడుక్కునే వాడు ఫ్లాట్ బెల్ కొట్టాడు.
ఆవిడ తలుపు తీసింది భిక్షమేయడానికి.
కొద్దిగా బయటకు వచ్చి వేయండి అన్నాడు.
ఆమె బయటకు రాగానే....
అహ్హహ నేను భిక్షగాడిని కాదు.. రావణుడిని నిన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాను అన్నాడు.
ఆమె...
అంతకంటే గట్టిగా నవ్వి ,
నేను సీతను కాదు పనమ్మాయిని అన్నది.
అయితే ఇంకా మంచిది..
సీత అయితే నా మండొదరి ఏడుస్తుంది.
నువ్వైతే దాసిని తెచ్చానని సంబురపడుతుంది అన్నాడు.
నీ మొహం..
సీత అయితే రాముడు ఒక్కడే నిన్ను చంపడానికి వస్తాడు.
నన్ను తీసుకెళ్తే అపార్ట్మెంట్ వాళ్లందరూ వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేస్తారు ....

😂😂😂😂😂😂😂


Important information for andhra Pradesh peoples

ఇవి కాపీ చేస్కుని భద్రపరుచుకోండి .. మీకు కావాల్సిన వాటిపైన క్లిక్ చేస్తే సమాచారం క్షణాల్లో ఓపెన్ అవుతుంది
దేవాలయాలలో వసతి సౌకర్యం కోసం  : https://goo.gl/gDaGJ4
ఎ పి లో   జిల్లాల వారి దేవాలయాల వివరాలు   : https://goo.gl/Qzhzis
రాష్ట్రాల వారీగా దేవాలయాల సమాచారం  : https://goo.gl/VnNaj5
జ్యోతిర్లింగాల క్షేత్రాల వివరాలు  : https://goo.gl/X9NBUe
శక్తిపీఠాలు సమాచారం  : https://goo.gl/LtvStS
గ్రూప్ టెంపుల్స్  : https://goo.gl/N9xD8M
ఆరుపడైవీడు క్షేత్రాల కోసం  : https://goo.gl/HqGR8P
పంచారామ క్షేత్రాల వివరాలు  : https://goo.gl/ygX5hW
పంచభూత క్షేత్రాల వివరాలు  : https://goo.gl/pqtgxj
తిరుమల గురించి  : https://goo.gl/mb2DGD
శ్రీకాళహస్తి గురించి : https://goo.gl/UJbxmF
కాశి గురించి  : https://goo.gl/DZzKa1
రామేశ్వరం గురించి  : https://goo.gl/yyH424
అరుణాచలం గురించి  : https://goo.gl/eFbKNE
మదురై గురించి : https://goo.gl/1Ntthd
శ్రీశైలం గురించి  : https://goo.gl/ZUfFHo
కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి  : https://goo.gl/A5UU7v
ప్రసిద్ధ శైవ క్షేత్రాలు  : https://goo.gl/mn2K3y
మహాభారతం పుస్తకాలూ  : https://goo.gl/v1XuqV
భాగవతం పుస్తకాలూ  : https://goo.gl/9fMcDp
టెంపుల్ క్విజ్ ఆడండి  : https://goo.gl/nrhsBKఇవి కాపీ చేస్కుని భద్రపరుచుకోండి .. మీకు కావాల్సిన వాటిపైన క్లిక్ చేస్తే సమాచారం క్షణాల్లో ఓపెన్ అవుతుంది
దేవాలయాలలో వసతి సౌకర్యం కోసం  : https://goo.gl/gDaGJ4
ఎ పి లో   జిల్లాల వారి దేవాలయాల వివరాలు   : https://goo.gl/Qzhzis
రాష్ట్రాల వారీగా దేవాలయాల సమాచారం  : https://goo.gl/VnNaj5
జ్యోతిర్లింగాల క్షేత్రాల వివరాలు  : https://goo.gl/X9NBUe
శక్తిపీఠాలు సమాచారం  : https://goo.gl/LtvStS
గ్రూప్ టెంపుల్స్  : https://goo.gl/N9xD8M
ఆరుపడైవీడు క్షేత్రాల కోసం  : https://goo.gl/HqGR8P
పంచారామ క్షేత్రాల వివరాలు  : https://goo.gl/ygX5hW
పంచభూత క్షేత్రాల వివరాలు  : https://goo.gl/pqtgxj
తిరుమల గురించి  : https://goo.gl/mb2DGD
శ్రీకాళహస్తి గురించి : https://goo.gl/UJbxmF
కాశి గురించి  : https://goo.gl/DZzKa1
రామేశ్వరం గురించి  : https://goo.gl/yyH424
అరుణాచలం గురించి  : https://goo.gl/eFbKNE
మదురై గురించి : https://goo.gl/1Ntthd
శ్రీశైలం గురించి  : https://goo.gl/ZUfFHo
కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి  : https://goo.gl/A5UU7v
ప్రసిద్ధ శైవ క్షేత్రాలు  : https://goo.gl/mn2K3y
మహాభారతం పుస్తకాలూ  : https://goo.gl/v1XuqV
భాగవతం పుస్తకాలూ  : https://goo.gl/9fMcDp
టెంపుల్ క్విజ్ ఆడండి  : https://goo.gl/nrhsBK


ఈ రోజు పెళ్ళాల దినోత్సవం

ఈ రోజు పెళ్ళాల దినోత్సవం
మిత్రులారా ఈరోజు మనం ఒక వింత జీవి గురించి తెలుసుకుందాం
ఆ జీవి పేరు     ::  భార్య
1.ఇది ఒక వింత జీవి ఇది మనకు ఎల్లప్పుడూ tv ముందు కనపడుతుంది
2.ఈ జీవికి ఇష్టమైన ఆహారం భర్తల మెదడు
3.ఈ జీవి నీళ్ళు తక్కువ రక్తం ఎక్కువ తాగుతుంది
4.ఈ జీవి ఎల్లప్పుడూ అలగడం అనే నాటకం చేస్తూ కనపడుతుంది
5.ఈ జీవి ఉపయోగించే అస్త్రం ఏడవటం ఎమోషనల్ బ్లాక్మయిల్
6.ఈ జీవి వల్ల వచ్చే రోగాలు టెన్సన్ దీనికి ఇప్పటి వరకు మందు లేదు
7.ఈ జీవితో చక్కగా వ్యవహరించండి


భారత ప్రభుత్వం ద్వార నియమించబడిన విషయం

Happy wife day

మొత్తం రామాయణం ఈ జీవి మీదే ఆధారపడి ఉంది

లక్మణుడు తన భార్యను ఇంటి వద్ద వదిలి రాముని వెంట వెళ్ళాడు

రావణుడు సీతను  ఎత్తుకుపోయి ఇరుక్కుపోయాడు

సుగ్రీవుడు శ్రీరాముని వెంటాయెందుకు వెళ్ళాడంటే
అతనికి అతని భార్య వాలి దగ్గర నుండి వాపస్ కావాలి కనుక

హనుమంతునికి భార్య లేదు కాని ఇంకొకరి భార్య కోసం లంకను తగల పెట్టాడు

శ్రీ రామునికి సీత కావాలి కనుక 10 రోజులు నిరంతర యుద్ధం చేయవలసి వచ్చింది

చివరికి ఏం జరిగింది
ఎవరి భార్య కోసం ఇంత రామాయణం జరిగిందో ఆవిడ
   Under ground
  అయిపోయింది

ఇపుడు ఆలోచించండి ఇంత దారుణం ఎవరి వాళ్ళ జరిగింది

ఎందుకంటే దశరతునికి ముగ్గురు భార్యలు కనుక

Moral::పురాతన కలం నుండి  భార్యల ప్రపంచమే నడుస్తూ వచ్చింది

భగవంతులే భార్యల వాళ్ళ కష్టాలు పడ్డారు మీరు ఎంత మానవులు

సృష్టి  ఆడవాళ్లకు
అందం ఇచ్చింది
చక్కటి నవ్వు ఇచ్చింది
చందమామ లాంటి మొహం
చేప లాంటి కళ్ళు
నెమలి లాంటి నడక
చక్కటి కురులు
కోకిల లాంటి గొంతు
ముద్దబంతి పువ్వు లాంటి సిగ్గు
గులాబీ పువ్వు లాంటి పెదాలు
తేనే లాంటి తియ్యదనం
ప్రేమ పంచె మనసు
ఇంకా ఏంటో తెలుసా
ఇవన్నీ ఇచ్చిన దేవుడు
ఏం చేసాడో తెలుసా



కత్తెర లాంటి నాలుకను ఇచ్చాడు
మొత్తం నాశనం చేసాడు
ప్రతి నిముషం కావు కావు కావ్ కాకి లాగా పొద్దున్న లేస్తే చాలు గొడవ పొద్దంత పని చేసి వస్తే చాలు గొడవ


ఈ విషయం ప్రతి ఒక భర్త కి ఎంజాయ్ చేయండి ఇంకా తెలియ చేయండి

పెళ్లికాని వాలు చల్లగా జీవించండి
పెళ్లి ఐన వాళ్ళు అనుభవించండి
 పెళ్లి ఐన వాళ్ళ అనుభవాలు తెలుసుకోండి
పెళ్లి ఐన తరువాత బెడ్రూం ఎలా మెరుస్తుందో  ఆలోచించుకోండి


3 సంవత్సరాల వరకు

పెర్ఫ్యూమ్
చాక్లేట్
స్ట్రాబెరి
గ్రేప్స్

3 సంవత్సరాల తరువాత
జాన్సన్ పౌడర్
జాన్సన్ క్రీం
బేబీ లోషన్
హగ్గీస్ డైఫెర్




15 సంవత్సరాల తరువాత

జండుబామ్
విక్స్
అయోడెక్స్
మూవ్

40 సంవత్సరాల తరువాత

అగర్బత్తి
ధూపబత్తి

మగవాడి పద్దతులు ఎలా మారుతాయో పరీక్షించండి

పెళ్ళికి ముందు. --- hero no.1
పెళ్లి తరువాత  . --- kooli no .1

పెళ్ళికి ముందు .-నేను ప్రేమిస్తున్న
పెళ్లి తరువాత .-నేను ఎందుకింత పాపంచేసా

పెళ్ళికి ముందు:ప్రియ నన్ను విడిచి వెళ్ళకు
పెళ్లి తరువాత:నా ప్రాణం తినకు
పెళ్ళికి ముందు:నిన్ను విడిచి నేనుండలేను
పెళ్లి తరువాత:నిన్ను భరించలేక పోతున్న
పెళ్ళికి ముందు:ఏదయినా చెప్పు ప్రియ
పెళ్లి తరువాత:ఛి నోరు మూసుకొని ఉండు
పెళ్ళికి ముందు:ఐ లవ్ యూ
పెళ్లి తరువాత: ఐ హేట్ యూ
పెళ్ళికి ముందు:మనం ఎప్పుడు కలుసుకుందాం
పెళ్లి తరువాత:మీ ఇంటికి ఎపుడు వెళ్తావ్


గ్రూప్ ఎవరిదీ ఐన కాని ధమాకా మగవాల్లే కావాలి
మేము ఎప్పటికి మా దమ్ము తో ఉంటాం    




ఈ సందేశం whatsup లో ఒక ధమాకా గ మిగిలి పోవాలి
ప్రతి మొగవాళ్ళకు తెలియ చేయండి


మీ ఆశిషులతో మీ శ్రేయోభిలాషి